te_tn_old/mrk/04/24.md

1.1 KiB

He said to them

యేసు జనసమూహముతో చెప్పారు

for with that measure you use

సాధ్యమయ్యే అర్థాలు 1) యేసు అక్షరాల కొలత గురించి మాట్లాడుతునాడు మరియు ఇతరులకు ఔదార్యంగా ఇస్తున్నాడు లేక 2) ఇది యేసు “ అవగాహన” గురించి “కొలిచేటట్లు” మాట్లాడే ఒక రూపకఅలంకారమైయున్నది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

it will be measured to you, and more will be added to you.

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీ కోసం ఆ పరిమాణమును కొలుస్తాడు, మరియు అతను దానిని మీలో కలుపుతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)