te_tn_old/mrk/04/17.md

1.8 KiB

They have no root in themselves

ఇది లోతుగా వేరు పారని చిన్న మొక్కలతో పోలియున్నది. ఈ రూపకఅలంకారము అర్థం ఏమనగా ప్రజలు ఈ మాటను స్వీకరించినప్పుడు, మొదట ఉత్సాహంగా ఉన్నారు, కాని వారు దానికి సమర్పించబడలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వారు వేరు పారని చిన్న మొక్కలవంటివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

no root

వేరులు లోతుగా లేవని నొక్కి చెప్పుటకు ఇది ఒక అతిశాయోక్తియై యున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

tribulation or persecution comes because of the word

ప్రజలు దేవుని విశ్వాసించినందున కష్టం వస్తుంది అని వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుని సందేశమును విశ్వసించినందున కష్టం లేక హింస వస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they stumble

ఈ ఉపమానంలో, “తొట్రిల్లడం” అంటే “దేవుని సందేశము పై ఉన్న నమ్మకమును విడచిపెట్టడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)