te_tn_old/mrk/04/11.md

1.0 KiB

To you is given

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. “దేవుడు మీకు ఇచ్చాడు” లేక “ నేను మీకు ఇచ్చాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to those who are outside

కాని మీలో లేని వారికి. ఇది పండ్రెండు మందిలో లేక యేసు యొక్క ఇతర సన్నిహితులలో లేని ఇతర ప్రజలందరి గురించి తెలియచేస్తుంది.

everything is in parables

యేసు ప్రజలకు ఉపమానములను ఇస్తున్నాడని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ప్రతీది ఉపమానాల రూపంలో మాట్లాడాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)