te_tn_old/mrk/04/09.md

1.8 KiB

Whoever has ears to hear, let him hear

యేసు ఇప్పుడే తాను చెప్పినది ప్రముఖ్యమైనదని నొక్కి చెప్పాడు మరియు అర్థం చేసుకొనుటకు మరియు ఆచరణలో పెట్టుటకు కొంత ప్రయాస పడవచ్చు. ఇక్కడ “చెవులు గలవాడు” అనే వాక్య భాగమును అర్థం చేసుకొనుటకు మరియు పాటించుటకు ఇష్టపడుటకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే వినుటకు, వినుటకు ఇష్టపడతారో”, లేక “ఎవరైతే అర్థం చేసుకొనుటకు ఇష్టపడతారో, అతనిని అర్థం చేసుకొని పాటించనివ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Whoever has ... let him

యేసు తన ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని ఉపయోగించుటకు ఇష్టపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వినడానికి ఇష్టపడితే వినండి” లేక “మీరు అర్థం చేసుకొనుటకు ఇష్టపడితే అర్థం చేసుకొని పాటించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)