te_tn_old/mrk/04/06.md

656 B

the plants were scorched

ఇది చిన్న మొక్కల గురించి తెలియచేస్తుంది. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది చిన్న మొక్కలను మాడిపోయేలా చేసింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

because they had no root, they dried up

చిన్న మోక్కల వేరులు లోతుగా లేనందున అవి ఎండిపోయాయి