te_tn_old/mrk/03/21.md

1.0 KiB

they went out to seize him

ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు, తద్వారా వారు ఆయనను పట్టుకుని వారితో ఇంటికి రమ్మని బలవంతం చేసారు.

for they said

“వారు” అనే మాటకు సాధ్యమయ్యే అర్థాలు 1) ఆయన బంధువులు లేక 2) సమూహములోని కొంత మంది.

out of his mind

ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడని వారు భావిస్తున్నారో వివరించుటకు యేసు కుటుంబం ఈ భాషీయమును ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెర్రితనం” లేక “మతి స్థిమితం లేని” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)