te_tn_old/mrk/03/10.md

1.6 KiB

For he healed many, so that everyone ... to touch him

యేసును చాలా మంది ప్రజలు ఎందుకు చుట్టుముత్తారో ఇది చెపుతుంది.ప్రత్యామ్నాయ తజుమా: “ఎందుకంటే యేసు చాలా మందిని స్వస్థపరచాడు ప్రతి ఒక్కరిని ... ఆయనను తాకుటకు” (చూడండి: rc://*/ta/man/translate/grammar-connect-words-phrases)

For he healed many

“చాలా” అనే మాటా యేసు అప్పటికే పెద్ద సంఖ్యలో స్వస్థపరచిన ప్రజలను గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చాలా మందిని స్వస్థపరచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

everyone who had afflictions eagerly approached him in order to touch him

యేసును తాకడం వలన తమకు స్వస్థత కలుగునని వారిని నమ్ముతారు. దీనిని స్పష్టంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోగులందరూ స్వస్థత పొందుటకు ఆయనను తాకాలన్న ప్రయత్నములో తోసుకోస్తున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)