te_tn_old/mrk/02/27.md

12 lines
1.5 KiB
Markdown

# The Sabbath was made for mankind
దేవుడు సబ్బాత్ ఎందుకు స్థాపించాడో యేసు వారికి స్పష్టం చేసాడు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్రాంతి దినం మనుష్యుల కోసం చేసాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# mankind
మనిషి లేక “ప్రజలు లేక “ప్రజల అవసరములు.” ఇక్కడ ఈ మాట స్త్రీలను మరియు పురుషులు ఇద్దరి గురించి తెలియచేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])
# not mankind for the Sabbath
“చేయబడింది” అనే మాట మునుపటి వాక్య భాగం నుండి అర్థమయ్యాయి. వాటిని ఇక్కడ పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యుల కోసం విశ్రాంతి దినం చేయబడలేదు” లేక “దేవుడు విశ్రాంతి దినం కోసం మనుష్యులను చేయలేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])