te_tn_old/mrk/02/24.md

1.7 KiB

Connecting Statement:

శిష్యులు ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నను పరిసయ్యులు అడుగుతారు (23వ వచనము)

doing something that is not lawful on the Sabbath day

ఇతరుల పొలాలలో ధాన్యం లాగడం మరియు తినడం (23వ వచనము) దొంగతనముగా భావించలేదు. సబ్బాత్ దినమున దీనిని చేయడం న్యాయపరమైనదా అనే ప్రశ్న వచ్చింది.

Look, why are they doing something that is not lawful on the Sabbath day?

పరిసయ్యులు యేసును నిందించుటకు ఒక ప్రశ్నను అడుగుతారు. దీనిని ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చూడండి! వారు సబ్బాత్ గురించి యూదు ధర్మశాస్తమును ఉల్లంఘిస్తున్నారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Look

ఇది చూడండి లేక “వినండి.” ఇది ఏదో చూపించుటకు ఒకరి దృష్టిని ఆకర్షించుటకు ఉపయోగించే మాటయైయున్నది. మీ భాషలో ఒక వ్యక్తి దృష్టిని ఆకర్షించుటకు ఉపయోగించే పదం ఉంటే మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు.