te_tn_old/mrk/02/22.md

2.1 KiB

Connecting Statement:

యేసు మరొక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఇది క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోకి కాకుండా పాత తిత్తులలోకి పోయడం గురించి వ్రాయబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

new wine

ద్రాక్షారసం. ఇది ఇంకా పులియబెట్టని ద్రాక్షారసము గురించి తెలియచేస్తుంది. మీ ప్రాంతంలో ద్రాక్షాలు తెలియకపోతే పండ్లరసం కోసం సాధారణ పదమును ఉపయోగించండి.

old wineskins

ఇది చాలా సార్లు ఉపయోగించిన తిత్తులను గురించి తెలియచేస్తుంది.

wineskins

ఇవి జంతువుల చర్మములతో తయారు చేసిన సంచులైయున్నవి. వాటిని “ద్రాక్షారస తిత్తులు” లేక “చర్మపు తిత్తులు” అని కూడా పిలుస్తారు.

the wine will burst the skins

క్రొత్త ద్రాక్షారాసము పులియబెట్టినప్పుడు విస్తరిస్తుంది, కాబట్టి ఇది పాతదై చినిగిపోయి తిత్తులు తెరచుకుంటాయి.

will be destroyed

నాశనమవుతుంది

fresh wineskins

క్రోత్త తిత్తులు లేక “ద్రాక్షారస తిత్తులు.” ఇది ఎప్పుడూ ఉపయోగించని తిత్తులను గురించి తెలియచేస్తుంది.