te_tn_old/mrk/02/20.md

579 B

the bridegroom will be taken away

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెళ్ళి కొడుకు వెళ్ళిపోతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

taken away from them ... they will fast

“వారిని” మరియు “వారు” అనే మాట వివాహ పరిచారకుల గురించి తెలియచేస్తుంది.