te_tn_old/mrk/02/18.md

1.9 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం చేయకూడదో చూపించుటకు ఉపమానాలను చెపుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

the Pharisees were fasting ... the disciples of the Pharisees

ఈ రెండు వాక్యభాగాలు ఒకే వ్యక్తుల సమూహమును గురించి తెలియ చేస్తాయి కాని రెండవది మరింత నిర్దిష్టంగా ఉంటుంది. ఇద్దరూ పరిసయ్యుల మత అనుచరులను గురించి తెలియచేస్తారు కాని వారు పరిసయ్యుల నాయకుల పై దృష్టి పెట్టరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉన్నారు ... పరిసయ్యుల శిష్యులు”

they came

కొందరు మనుష్యులు. ఈ మనుష్యులు ఎవరో ఖచ్చితంగా చెప్పకుండా ఈ వాక్యభాగమును అనువదించడం మంచిది. మీ భాషలో మీరు మరింత నిర్దిష్టంగా ఉండాలి, సాధ్యమయ్యే అర్థాలు 1) ఈ మనుష్యులు యోహాను శిష్యులలో లేక పరిసయ్యుల శిష్యులలో లేరు. లేక 2) ఈ మనుష్యులు యోహాను శిష్యులలో ఉన్నారు.

they came and said to him

వచ్చి యేసుతో అన్నాడు