te_tn_old/mrk/02/17.md

2.2 KiB

Connecting Statement:

పన్ను వసూలు చేసేవారితో మరియు పాపులతో తినడం గురించి శాస్త్రులు తన శిష్యులతో చెప్పిన దానికి యేసు స్పందిస్తాడు.

he said to them

ఆయన శాస్త్రులతో చెప్పాడు

People who are strong in body do not need a physician; only people who are sick need one

వారు పాపులమని తెలుసిన వారు మాత్రమే యేసు తమకు అవసరమని తెలుసుకుంటారు అని అనారోగ్యంతో ఉన్నవారి గురించి మరియు వైద్యుల గురించి యేసు ఈ సామెతను ఉపయోగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

healthy

ఆరోగ్యంగా

I did not come to call righteous people, but sinners

సహాయం కోరుకునే వారి కోసం తాను వచ్చానని తన శ్రోతలు అర్థం చేసుకోవాలని యేసు ఆశిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాపులమని అర్థం చేసుకున్న వ్యక్తుల గురించి నేను వచ్చాను కానీ తాము నీతిమంతులని నమ్మే వ్యక్తుల గురించి కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

but sinners

“నేను పిలువడానికి వచ్చాను” అనే మాటలు దీనికి ముందున్న వాక్యభాగం నుండి అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని నేను పాపాత్ములను పిలవడానికి వచ్చాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)