te_tn_old/mrk/02/16.md

683 B

Why does he eat with tax collectors and sinners?

యేసు అతిథి సత్కారమును తాము అంగీకరించలేదని చూపించుటకు శాస్త్రులు మరియు పరిసయ్యులు ఈ ప్రశ్న అడిగారు. దీనిని ప్రకటనగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పాపులతో మరియు పన్ను వసూలు చేసేవారితో భోజనం చేయకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)