te_tn_old/mrk/02/08.md

1.4 KiB

in his spirit

తన అంతరంగములో లేక “తనలో”

they were thinking within themselves

ప్రతి ధర్మశాస్త్ర పండితుడు (శాస్త్రులు) తనలో తానూ ఆలోచిస్తూ ఉండేవాడు; వారు ఒకరితో ఒకరు మాట్లాడుట లేదు.

Why are you thinking these things in your hearts?

యేసు ఈ ప్రశ్నను శాస్త్రులకు వారు అనుకున్నది తప్పు అని చెప్పుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆలోచిస్తున్నది తప్పు” లేక “నేను దైవ దూషణ చేస్తున్నానని అనుకోకండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

these things in your hearts

“హృదయాలు” అనే మాట వారి అంతరంగ ఆలోచనలు మరియు కోరికలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మీ లోపల” లేక “ఈ విషయాలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)