te_tn_old/mrk/02/02.md

974 B

So many gathered there

“అక్కడ” అనే మాట యేసు కపెర్నహుములో బస చేసిన ఇంటిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయా తర్జుమా: “చాలా మంది గుమిగూడారు” లేక “చాలా మంది ఇంటికి వచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

there was no more space

ఇది ఇంటి లోపల స్థలం లేదని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోపల వారికి ఎక్కువ చోటు లేదు’’ (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Jesus spoke the word to them

యేసు తన ఉపదేశమును వారితో చెప్పాడు