te_tn_old/mrk/02/01.md

807 B

Connecting Statement:

గలిలయ అంతట బోధించి ప్రజలను స్వస్థపరచిన తరువాత, యేసు కపెర్నహుముకు తిరిగి వస్తాడు అక్కడ పక్షవాత రోగిని స్వస్థపరచి అతని పాపమును క్షమించాడు.

it was heard that he was at home

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన అతని ఇంట్లో ఉంటున్నట్లు అక్కడి ప్రజలు విన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)