te_tn_old/mrk/01/45.md

2.6 KiB

But he went out

“అతను” అనే మాట యేసు స్వస్థపరచిన వ్యక్తిని గురించి తెలియచేస్తుంది.

began to spread the news widely

ఇక్కడ “వార్తలను అధికముగా చాటించుట” అనేది జరిగిన విషయమును గురించి చాలా చోట్ల ప్రజలకు చెప్పుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు చేసిన దాని గురించి అనేక ప్రాంతాల ప్రజలకు చెప్పడం ప్రారంభించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so much that

ఆ వ్యక్తి ఈ విషయమును ఎంతగానో చాటించాడు

that Jesus could no longer enter a town openly

ఆ మనిషి ఈ విషయమును అంతగా చాటించిన ఫలితం ఇది. ఇక్కడ “బాహాటముగా” అనేది “బహిరంగముగా” అనేదానికి ఒక రూపకఅలంకారమైయున్నది. యేసు పట్టణములలోనికి ప్రవేశించలేక పోయాడు ఎందుకంటే ఆయన చుట్టూ చాలా మంది గుమిగూడారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ఇకపై ఆ పట్టణములోనికి బహిరంగముగా ప్రవేశించలేదు” లేక “యేసు ఇకపై చాలా మంది ప్రజలు చూసే విధంగా పట్టణములలోకి ప్రవేశించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

remote places

ఒంటరి ప్రదేశాలు లేక “నిర్జన ప్రదేశాలు”

from everywhere

“ప్రతిచోట” అనే మాట ప్రజలు వచ్చిన అనేక ప్రాంతాల గురించి నొక్కిచెప్పుటకు ఉపయోగించే అతిశయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని ప్రాంతాల నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)