te_tn_old/mrk/01/44.md

1.5 KiB

Be sure to say nothing to anyone

ఎవరితోనూ ఏమియూ చెప్పవద్దు సుమా

show yourself to the priest

తన కుష్ఠురోగిం నిజంగా పోయిందా అని యాజకుడు తన చర్మం వైపు చూసేలా తనను తాను యాజకునికి కనపరచుమని యేసు చెప్పారు. ప్రజలు అపవిత్రంగా ఉంటే తమను యాజకులకు చూపించాలని మోషే ధర్మశాస్త్రం కోరింది అయితే ఇక అపవిత్రత లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

show yourself

ఇక్కడ “నిన్నే” అనే మాట కుష్ఠురోగి చర్మమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ చర్మమును చూపించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

a testimony to them

వీలైతే, మీ భాషలో “వాటిని” అనే సర్వనామం ఉపయోగించడం మంచిది సాధ్యమయ్యే అర్థాలు 1) “యాజకులకు సాక్ష్యం ఇవ్వాలి లేక 2) “ప్రజలకు సాక్ష్యం ఇవ్వాలి.”