te_tn_old/mrk/01/41.md

1.0 KiB

Moved with compassion

ఇక్కడ “కదలిన” అనే మాట మరొకరి అవసరం గురించి భావోద్వేగమును అనుసరించుటకు ఒక భాషీయ అర్థమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు, అతనిపై జాలిపడి” లేక “ఆ మనిషి పట్ల జాలిని అనుభవించాడు కాబట్టి ఆయన స్వస్థపరచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

I am willing

ఇది యేసు ఏమి చేయుటకు ఇష్టపడుతున్నాడో చెప్పుటకు సహాయ పడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను బాగు చేయటం నాకిష్టమే స్వస్థత పొందు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)