te_tn_old/mrk/01/40.md

1.4 KiB

a leper came to him, begging him and kneeling down and saying to him

ఒక కుష్ఠురోగి యేసు దగ్గరకు వచ్చాడు. అతను మోకరిల్లి యేసును వేడుకుంటున్నాడు

If you are willing, you can make me clean

మొదటి వాక్యభాగంలోని “నన్ను బాగుచేయుట” అనే మాటలు రెండవ వాక్యభాగం వలన అర్థమవుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను బాగు చేయుట నీకిష్టమైతే, అప్పుడు నీవు నన్ను బాగు చేయవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

you are willing

అక్కర లేక “కోరిక”

you can make me clean

పరిశుద్ధ గ్రంథము యొక్క కాలంలో కొని చర్మ వ్యాధులు ఉన్న వ్యక్తి తన చర్మం తగినంతగా స్వస్థత నొందేవరకు అపవిత్రంగా భావించబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను స్వస్థపరచవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)