te_tn_old/mrk/01/39.md

573 B

He went throughout all of Galilee

“అన్నిటిలోనూ” అనే మాటలు యేసు తన పరిచర్యలో ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళాడని నొక్కి చెప్పుటకు అతిశయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన గలిలయలోని చాలా ప్రాంతాలకు వెళ్ళాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)