te_tn_old/mrk/01/37.md

525 B

Everyone is looking for you

“అందరూ” అనే మాట యేసును వెతుకుతున్న చాలా మంది వ్యక్తులను గురించి నొక్కి చెప్పుట అతిశయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా మంది మీ కోసం వెతుకుతున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)