te_tn_old/mrk/01/33.md

817 B

The whole city gathered together at the door

“పట్టణం” అనే మాట పట్టణంలో నివసించే ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ఇక్కడ “సమస్తమైన” అనే మాట పట్టణం నుండి చాలా మంది ప్రజలు గుమిగూడారని నొక్కి చెప్పుటకు సాధారణీకరణయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ పట్టణం నుండి చాలా మంది తలుపు బయట గుమిగూడారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])