te_tn_old/mrk/01/27.md

1013 B

they asked each other, ""What is this? A new teaching with authority! ... and they obey him!

ప్రజలు రెండు ప్రశ్నలు ఉపయోగించి వారు ఎంత ఆశ్చర్య పోయారో చూపించారు. ప్రశ్నలను ఆశ్చర్యార్థకాలుగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఒకరినొకరు ‘ఇది అద్భుతమైనది! ఆయన కొత్త ఉపదేశమును ఇస్తాడు మరియు ఆయన అధికారంతో మాట్లాడతాడు! ... మరియు ఆయనకు అవి లొంగుతున్నాయి!’” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

He commands

“ఆయన” అనే మాట యేసును గురించి తెలియచేస్తుంది.