te_tn_old/mrk/01/24.md

1.1 KiB

What do we have to do with you, Jesus of Nazareth?

దయ్యాలు ఈ అలంకారిక ప్రశ్నను అడుగుతాయి అంటే వాటిని అడ్డగించుటకు ఎటువంటి కారణం లేదు మరియు అవి వాటిని విడచిపెట్టాలని అవి కోరుకుంటాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నజరేతువాడవైన యేసూ, మాతో మీకేమి పని! మమ్మును ఒంటరిగా వదలివేయండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Have you come to destroy us?

తమకు హాని చేయవద్దని యేసును కోరుటకు దయ్యాలు ఈ అలంకారిక ప్రశ్నను అడుగుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మమ్మల్ని నాశనం చేయవద్దు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)