te_tn_old/mrk/01/22.md

752 B

for he was teaching them as someone who has authority and not as the scribes

“అధికారం కలిగిన వ్యక్తి” మరియు “శాస్త్రుల” గురించి మాట్లాడునప్పుడు “బోధించు” అనే ఆలోచన స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారికి అధికారం కలిగిన వారిలాగా బోధించాడు కాని శాస్త్రులు బోధించినట్లుగా బోధించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)