te_tn_old/mrk/01/17.md

838 B

Come, follow me

నన్ను అనుసరించండి లేక “నాతో రండి”

I will make you to become fishers of men

ఈ రూపకఅలంకారము అంటే సీమోను మరియు అంద్రెయ దేవుని నిజమైన సందేశమును ప్రజలకు బోధిస్తారు, కాబట్టి ఇతరులు కూడా యేసును అనుసరిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేపలను సేకరించినట్లు నా కొరకు మనుష్యులను సేకరించుట నేను మీకు నేర్పుతాను” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)