te_tn_old/mrk/01/16.md

522 B

he saw Simon and Andrew

యేసు సీమోను మరియు అంద్రెయలను చూసాడు

casting a net in the sea

ఈ వివరణ యొక్క పూర్తి అర్థమును స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చేపలను పట్టుకొనుటకు నీటిలో వల వేయటం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)