te_tn_old/mrk/01/14.md

553 B

after John was arrested

యోహానును చెరసాలలో వేసిన తరువాత. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యోహానును బంధించిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

proclaiming the gospel

సువార్త గురించి చాలా మందికి చెప్పడం