te_tn_old/mrk/01/11.md

1.1 KiB

A voice came out of the heavens

ఇది దేవుడు మాట్లాడుటను గురించి తెలియచేస్తుంది. కొన్ని సార్లు ప్రజలు దేవుని గౌరవంచడం వలన నేరుగా ఆయనను ప్రస్తావించకుండా ఉంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆకాశం నుండి మాట్లాడాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-euphemism]])

beloved Son

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. ఆయన పట్ల దేవునికున్న శాశ్వతమైన ప్రేమ కారణంగా తండ్రి యేసును తన “ప్రియమైన కుమారుడు” అని పిలుస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)