te_tn_old/mrk/01/09.md

605 B

It happened in those days

ఇది కథాంశంలోని క్రొత్త సంఘటన ప్రారంభమును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

he was baptized by John

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోహాను ఆయనకు బాప్తిస్మము ఇచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)