te_tn_old/mrk/01/08.md

1.1 KiB

but he will baptize you with the Holy Spirit

ఈ రూపకఅలంకారము యోహాను యొక్క నీటి బాప్తిస్మమును భవిష్యత్తులోని పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పోలుస్తుంది. దీని అర్థం యోహాను యొక్క బాప్తిస్మము వారి పాపాలను ప్రతీకాత్మకంగా పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ప్రజలను వారి పాపాల నుండి నిజంగా పవిత్రపరుస్తుంది. వీలైతే రెండిటి మధ్య పోలికను ఉంచుటకు మీరు యోహాను యొక్క బాప్తిస్మము కొరకు ఉపయోగించిన “బాప్తిస్మము” అనే అదే మాటను ఉపయోగించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)