te_tn_old/mrk/01/07.md

971 B

He proclaimed

యోహాను ప్రకటించాడు

the strap of his sandals I am not worthy to stoop down and untie

యేసు ఎంత గొప్పవాడో చూపించుటకు యోహాను తనను ఒక సేవకుడితో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చెప్పులు విప్పే అణుకువగల పని చేయుటకు కూడా నేను తగను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the strap of his sandals

యేసు భూమియందు ఉన్న సమయంలో తరచూ తోలుతో తయారు చేసిన చెప్పులను ధరిస్తారు మరియు తోలు పట్టిలతో వారి పాదాలను కట్టారు.

stoop down

వంగు