te_tn_old/mrk/01/03.md

1.6 KiB

The voice of one calling out in the wilderness

దీనిని వాక్యంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నయ తర్జుమా: “అరణ్యములో ఒకరు పిలిచే కేక వినబడుతుంది” లేక “అరణ్యములో ఎవరో పిలిచే శబ్దమును వారు వింటారు”

Make ready the way of the Lord ... make his paths straight

ఈ రెండు వాక్య భాగములు ఒకే విషయమైయున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

Make ready the way of the Lord

ప్రభువు మార్గం సిద్ధం చేయండి. ఇలా చేయటం వలన ఆయన వచ్చినప్పుడు ప్రభువు సందేశము సిద్ధముగా ఉండుటను గురించి తెలియచేస్తుంది. ప్రజలు తమ పాపములకు పశ్చాత్తాపం పొందడం ద్వారా దీనిని చేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను వచ్చినప్పుడు ప్రభువు సందేశమును వినుటకు సిద్ధపరచండి” లేక “పశ్చాత్తాపపడి ప్రభు రాకకు సిద్ధంగా ఉండండి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])