te_tn_old/mrk/01/02.md

1.4 KiB

before your face

ఇది ఒక భాషీయమైయున్నది అంటే “మీ ముందు’’ అని దీని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

your face ... your way

ఇక్కడ “మీరు” అనే మాట యేసు గురించి తెలియచేస్తుంది మరియు అది ఏకవచనమైయున్నది. మీరు దీనిని తర్జుమా చేయునప్పుడు “మీ” అనే సర్వనామం ఉపయోగించండి ఎందుకంటే ఇది ప్రవక్తనుండి ఉల్లేఖించ బడింది మరియు ఆయన యేసు పేరును ఉపయోగించలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the one who

ఇది దూత గురించి తెలియచేస్తుంది

will prepare your way

ఇలా చేయడం ప్రభువు రాక కోసం ప్రజలను సిద్ధ పరచడం గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ రాక కోసం ప్రజలను సిద్ధం చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)