te_tn_old/mat/28/18.md

728 B

All authority has been given to me

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి నాకు అన్ని అధికారాలూ ఇచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in heaven and on earth

ఇక్కడ ""పరలోకం"" ""భూమి"" అనే మాటలను అందరూ స్వర్గం, భూమిలోని ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)