te_tn_old/mat/28/17.md

1015 B

they worshiped him, but some doubted

సాధ్యమయ్యే అర్ధాలు 1) వారందరిలో కొంతమంది అనుమానం ఉన్నప్పటికీ యేసును ఆరాధించారు, లేదా 2) వారిలో కొందరు యేసును ఆరాధించారు, కాని మరికొందరు ఆయనను అనుమానించినందున ఆయనను ఆరాధించలేదు.

but some doubted

శిష్యులు సందేహించిన విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన నిజంగా యేసు అని ఆయన మళ్ళీ బ్రతికి వచ్చాడని కొందరు అనుమానం వ్యక్తం చేశారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)