te_tn_old/mat/28/15.md

807 B

did as they had been instructed

దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యాజకులు చేయమని చెప్పినట్లు చేసారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

This report spread widely among the Jews and continues even today

చాలా మంది యూదులు ఈ నివేదికను విన్నారు, దాని గురించి ఇతరులకు నేటికీ చెబుతూనే ఉన్నారు

even today

ఇది మత్తయి పుస్తకం రాసిన సమయాన్ని సూచిస్తుంది.