te_tn_old/mat/28/02.md

899 B

Behold

ఇక్కడ ""ఇదిగో"" అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన సమాచారాన్ని గమనించమని హెచ్చరిస్తుంది. మీ భాషకు దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.

there was a great earthquake, for an angel of the Lord descended ... and rolled away the stone

సాధ్యమయ్యే అర్ధాలు 1) భూకంపం సంభవించింది ఎందుకంటే దేవదూత దిగివచ్చి రాతిని తీసివేసాడు, లేదా 2) ఈ సంఘటనలన్నీ ఒకే సమయంలో జరిగాయి.

earthquake

అకస్మాత్తుగా తీవ్రంగా భూమి వణుకుతోంది