te_tn_old/mat/27/64.md

2.3 KiB

command that the tomb be made secure

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సమాధిని కాపాడమని మీ సైనికులకు ఆజ్ఞాపించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the third day

(చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

his disciples may come and steal him

అతని శిష్యులు వచ్చి అతని శరీరాన్ని దొంగిలించవచ్చు

his disciples may ... say to the people, 'He has risen from the dead,' and

దీనికి వాక్క్యంలో వాక్క్యం ఉంది. ఇది పరోక్ష వాక్క్యంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని శిష్యులు .. అతను మృతులలోనుండి లేచాడని ప్రజలకు ప్రచారం చెయ్యవచ్చు మరియు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

from the dead

మరణించిన వారిలో నుండి. ఈ వ్యక్తీకరణ పాతాళంలో చనిపోయిన ప్రజలందరినీ వివరిస్తుంది. వారి నుండి పైకి లేవడం మళ్ళీ సజీవంగా మారడం గురించి మాట్లాడుతుంది.

and the last deception will be worse than the first

అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు అలా చెప్పడం ద్వారా ప్రజలను మోసం చేస్తే, అతను క్రీస్తు అని చెప్పినప్పుడు అతను ప్రజలను మోసం చేసిన విధానం కంటే ఇదిఘోరంగా ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)