te_tn_old/mat/27/63.md

821 B

when that deceiver was alive

మోసగాడైన యేసు జీవించి ఉన్నప్పుడు

he said, 'After three days will I rise again.'

దీనికి వాక్క్యంలో వాక్క్యం ఉంది. ఇది పరోక్ష వాక్క్యంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మూడు రోజుల తరువాత మళ్ళీ లేస్తానని చెప్పాడు."" లేదా ""మూడు రోజుల తరువాత అతను మళ్ళీ లేస్తాడని చెప్పాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])