te_tn_old/mat/27/54.md

1.1 KiB

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

those who were watching Jesus

యేసుకు కాపలాగా ఉన్నవారు. ఇది శతాధిపతితో కలిసి యేసుకు కాపలాగా ఉన్న ఇతర సైనికులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసును కాపలాగా ఉన్న అతనితో ఉన్న ఇతర సైనికులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Son of God

యేసుకు దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షిక ఇది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)