te_tn_old/mat/27/53.md

1.1 KiB

They came out ... appeared to many

మత్తయి వివరించే సంఘటనల క్రమం (52 వ వచనంలో ""సమాధులు తెరవబడ్డాయి"" అనే పదాలతో మొదలైంది) అస్పష్టంగా ఉంది. యేసు చనిపోయినప్పుడు సమాధులు తెరిచినప్పుడు భూకంపం తరువాత 1) పవిత్ర ప్రజలు తిరిగి బ్రతికారు. ఆపై, యేసు తిరిగి బ్రతికిన తరువాత, పవిత్ర ప్రజలు యెరూషలేములోకి ప్రవేశించారు, అక్కడ చాలా మంది ప్రజలు చూశారు, లేదా 2) యేసు తిరిగి బ్రతికాడు. ఆపై పవిత్రులు తిరిగి బ్రతికి నగరంలోకి ప్రవేశించారు, అక్కడ చాలా మంది ప్రజలు చూశారు.