te_tn_old/mat/27/52.md

1.5 KiB

The tombs were opened, and the bodies of the saints who had fallen asleep were raised

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు సమాధులను తెరిచి, మరణించిన చాలా మంది దైవభక్తిగల వ్యక్తుల మృతదేహాలను లేవనెత్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the bodies of the saints who had fallen asleep were raised

ఇక్కడ లేపడం అనేది మరణించిన వ్యక్తిని మళ్ళీ సజీవంగా మార్చడానికి ఒక జాతీయం. దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నిద్రించిన చాలా మంది దైవభక్తిగల మృతదేహాలకు తిరిగి జీవాన్ని ఇచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

fallen asleep

ఇది మరణించడాన్ని సూచించే మర్యాదపూర్వక మార్గం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)