te_tn_old/mat/27/51.md

922 B

Connecting Statement:

యేసు మరణించినప్పుడు జరిగిన సంఘటనల వృత్తాంతం ఇక్కడ ప్రారంభమవుతుంది.

Behold

ఇక్కడ ""ఇదిగో"" అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన సమాచారాన్ని గమనించమని హెచ్చరిస్తుంది.

the curtain of the temple was split in two

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆలయ పరదా రెండు ముక్కలైంది"" లేదా ""దేవుడు ఆలయ తెరను రెండు ముక్కలు చేశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)