te_tn_old/mat/27/45.md

1000 B

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

from the sixth hour ... until the ninth hour

మధ్యాహ్నం నుండి .. మూడు గంటలు లేదా ""మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి .. మధ్యాహ్నం మూడు గంటల వరకు

darkness came over the whole land

చీకటి"" అనే పదం ఒక నైరూప్య నామవాచకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది మొత్తం భూమిపై చీకటిగా మారింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)