te_tn_old/mat/27/43.md

924 B

Connecting Statement:

యూదా నాయకులు యేసును ఎగతాళి చేస్తూ ఉన్నారు.

For he even said, 'I am the Son of God.'

ఇది వాక్క్యం లోని వాక్క్యం . ఇది పరోక్ష వాక్క్యంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు తాను దేవుని కుమారుడని కూడా చెప్పాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

Son of God

యేసుకు దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షిక ఇది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)