te_tn_old/mat/27/42.md

1.2 KiB

He saved others, but he cannot save himself

సాధ్యమయ్యే అర్ధాలు 1) యేసు ఇతరులను రక్షించాడని లేదా తనను తాను రక్షించుకోగలడని యూదా నాయకులు నమ్మరు, లేదా 2) అతను ఇతరులను రక్షించాడని వారు నమ్ముతారు కాని ఇప్పుడు ఆయన తనను తాను రక్షించుకోలేనందున అతనిని చూసి నవ్వుతున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

He is the King of Israel

నాయకులు యేసును అపహాస్యం చేస్తున్నారు. వారు అతన్ని ""ఇశ్రాయేలు రాజు"" అని పిలుస్తారు, కాని అతను రాజు అని వారు నిజంగా నమ్మరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాను ఇశ్రాయేలు రాజు అని చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)