te_tn_old/mat/27/40.md

863 B

If you are the Son of God, come down from the cross

యేసు దేవుని కుమారుడని వారు నమ్మలేదు, కనుక ఇది నిజమైతే నిరూపించాలని ఆయనను కోరుకున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు దేవుని కుమారుడైతే, సిలువ నుండి దిగి దాన్ని నిరూపించుకో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the Son of God

దేవునితో తన సంబంధాన్ని వివరించే క్రీస్తుకు ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)